శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని మునిరాజుల బోనాల మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకొన్నారు.