‘కమ్యూనిస్ట్ చరిత్రకారుల వల్లే గొడవలు’
కమ్యూనిస్ట్ చరిత్రకారులే అయోధ్య సమస్యను జటిలం చేశారని ASI మాజీ డైరెక్టర్ కేకే ముహమ్మద్ మండిపడ్డారు. ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్లు ముస్లింల మైండ్ పొల్యూట్ చేశారని, లేకపోతే ఎప్పుడో రామాలయానికి ఓకే చెప్పేవారన్నారు. హిందువులు, ముస్లింలు డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలని సూచించారు. అయితే హిందువులు ఆ మూడు(కాశీ, మధుర, అయోధ్య) తీసుకుని.. ప్రతి మసీదు వెనక పడటం ఆపేయాలని హితవు పలికారు.