సమస్యలను అడిగి తెలుసుకున్న మాలేపాటి

NLR: దగదర్తి మండలం, చెన్నూరు గ్రామ సమస్యలపై సోమవారం టీడీపీ నేత మాలేపాటి రవీంద్రనాయుడు అక్కడి వారితో సమావేశమయ్యారు. చెన్నూరు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.