VIDEO: హోళగుందలో క్షుద్ర పూజల కలకలం

VIDEO: హోళగుందలో క్షుద్ర పూజల కలకలం

KRNL: హోళగుందలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. 3 రోజుల క్రితం శ్రీ సాయిబన్న దాదా దర్గా వెనుక అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. 23 మంది ఫొటోలు సేకరించి, వాటికి ముళ్లు గుచ్చి, తాయత్తు రేకులు, పేర్లు రాసిన కాగితాలతో దారంతో చుట్టి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.