రాజకీయాల్లో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి: CM

రాజకీయాల్లో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి: CM

ADB: రాజకీయాల్లో మనిషి పట్ల విశ్వాసం, నమ్మకం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం బజార్హత్నూర్ మండలం పిప్రిలో నిర్వహించిన బహిరంగసభలో CM మాట్లాడారు. పీపుల్స్ మార్చి పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించి రోజే ఆదిలాబాద్‌లోని అనేక సమస్యలను డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క తెలుసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.