మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారు: ఎంపీ

మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారు: ఎంపీ

TG: మీర్జాగూడ ప్రమాదంపై చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా మర్రి చెట్లు తీసేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు కోర్టులో కేసు వేశారని తెలిపారు. కోర్టుకెక్కిన వారెవరూ స్థానికులు కాదన్నారు. వీరికి మర్రి చెట్ల మీద ఉన్న బాధ ప్రజల ప్రాణాలమీద లేదని అన్నారు.