కలెక్టర్‌ను కలిసిన కనిగిరి ఏఎంసీ ఛైర్మన్
ప్రకాశం: కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్ బుధవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. కనిగిరి వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.