'భూపోరాటానికి అండగాఉంటాం'

'భూపోరాటానికి అండగాఉంటాం'

W.G: దశాబ్దాల కాలంగా గిరిజనులు సాగులో ఉన్న భూములు లాక్కొని ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం పేరుతో వారిపై దౌర్జన్యాలు చేయడం అక్రమమని సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ ధ్వజమెత్తారు. రామభద్రపురం సీఐటియూ మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావుతో కలిసి కాకర్లవలస, కారేడువలస గ్రామ గిరిజనులతో కలిసి ఆదివారం చర్చించారు.