ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం

ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం

NZB: పెర్కిట్ ZPHS ఉన్నత పాఠశాలలో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు హెడ్మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. దేశ సమైక్యతకు సమగ్రతకు ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి, అనేక సంస్థానాలను విలీనం చేసి భారత దేశ ఐక్యతను కృషిచేసిన ఉక్కుమనిషి సర్దార్ అని కొనియాడారు.