ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: తిరుపతి జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( BNకండ్రిగ, ఓజిలి)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. PET-02, మ్యూజిక్ టీచర్-2,హాస్టల్ వార్డెన్ (మహిళ)-1 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://emrsbnkandriga .org.in/ వెబ్ సైట్ చూడొచ్చున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 18 అని తెలిపారు.