'MGNREGA పథకం పేరునే కొనసాగించాలి'
VZM: APCC వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం మంగళవారం విజయనగరం విచ్చేశారు. ఈసందర్బంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోనియా గాంధీ పేదలకు కడుపు నింపాలని ప్రవేశపెట్టిన MGNREGA పథకం పేరును నిర్వీర్యం చేయకుండా ఆ పేరునే కొనసాగించాలని, లేనిచో ఉద్రిక్తతలు చేస్తామన్నారు.