'బీటెక్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి'

'బీటెక్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి'

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్‌లో జరిగిన బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఎ. శివప్రసాదరావు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలు, రీవాల్యుయేషన్, ఫీజు వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ సందర్శించవచ్చన్నారు.