నేచురల్ ఫార్మింగ్ పై రైతులకు శిక్షణ
WGL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలోని రైతు వేదికలో నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్య శారద హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పెంచవచ్చని రైతులకు సూచించారు.