రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KMM: ఏన్కూర్ మండలంలో రేపు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వర్ణ దేవేందర్ గురువారం ప్రకటించారు. ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని వెల్లడించారు.