పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడులు

పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడులు

CTR: పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని దేవళంపేట పంచాయితీలో మంగళవారం వేకువజామున ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసిందన్నారు. రైతులు గిరి కుమార్ రెడ్డి , రవి, సుధాకర్ తదితర రైతులకు చెందిన వరి, మామిడి, పశు గ్రాసం పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసిందని విద్యుత్ మోటారు, నీటి పైపులు, గేటు వాళ్లను ఏనుగు విరిచేసింది.