VIDEO: 6వ రోజు ముగిసిన RRR కస్టోడియల్ టార్చర్ విచారణ
GNTR: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ 6వ రోజుకు చేరుకుంది. ఇందులో నిందితుడిగా ఉన్న CID మాజీ IG సునీల్ నాయక్ మంగళవారం CCS పోలీసుల ముందు హాజరయ్యారు. విజయనగరం SP దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. కాగా, సునీల్ నాయక్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది.