విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి ZPS ను ఇవాళ సందర్శించారు. ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరీక్షలు రాయనున్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని పలు సూచనలు జరిచేశారు.