VIDEO: నీటి గుంతలో దూకి వ్యక్తి ఆత్మహత్య
MBNR: జడ్చర్ల మండలం కొండేడులో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో దూకి గ్రామానికి చెందిన రమేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. SDRF సహయంతో మృతదేహన్ని వెలికితీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.