ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రకాశం జిల్లాలో స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన వద్దు: కలెక్టర్ రాజాబాబు
➢ నాగులుప్పలపాడులో  5K రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
➢ అనివార్య కారణాల వలన మంత్రి నిమ్మల పర్యటన రద్దు
➢ చీమకుర్తి మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి