నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ములుమూడి కలుజు మీద బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
✦ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి: డీఎస్పీ పులి శివ నాగరాజు
✦ శాంతినగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
✦ బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో నూతన బోటు ప్రారంభం