కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

MDK: హవేలి ఘనపూర్ మండలంలోని నాగపూర్ గేట్ సమీపంలో నక్క వాగులో వరదల్లో కారులో కొట్టుకుపోయిన వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. సుమారు నాలుగైదు గంటల పాటు శ్రమించి వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.