నేడు రెండో విడత డీఎస్సీ పత్రాల పరిశీలన

నేడు రెండో విడత డీఎస్సీ పత్రాల పరిశీలన

KRNL: ఇవాళ రెండో విడత డీఎస్సీ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రెండో విడత డీఎస్సీ పత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు వంద మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపినట్లు సమాచారం.