రాష్ట్ర ప్రజల సుభిక్షమే ప్రజాప్రభుత్వ సంకల్పం: ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రజల సుభిక్షమే ప్రజాప్రభుత్వ సంకల్పం: ఎమ్మెల్యే

WGL: యావత్ తెలంగాణా సమాజం సుభిక్షంగా ఉండాలి అన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు తగిన ప్రణాళికలు రూపొందించి సుభిక్షమైన పాలనను అందించి కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు.