నాటుసారా తయారీ స్థావరంపై పోలీసుల దాడి

నాటుసారా తయారీ స్థావరంపై పోలీసుల దాడి

NGKL: చారకొండ మండలంలో సారా తయారు చేసి విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ SI జె.వివేక్ అన్నారు. కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై వివేక్ శనివారం చారకొండలో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. SI మాట్లాడుతూ..చారకొండలో నిర్వహించిన దాడుల్లో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేశామన్నారు.