VIDEO: 'వైసీపీలో లిక్కర్ స్కామ్ సూత్రధారులను శిక్షించాలి'
E G: YCP ప్రభుత్వ హయంలో జరిగిన లిక్కర్ స్కామ్ సూత్రధారులను శిక్షించాలని జిల్లా BJP అధ్యక్షులు పిక్కి నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజమండ్రిలో కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజలు YCP ప్రభుత్వ కాలంలో లిక్కర్ పాలసీలో భారీ అవకతవకలు జరిగాయని, నాణ్యతలేని కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారన్నారు.