పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

MBNR: పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రైడే సందర్భంగా కలెక్టర్ విజయేంద్ర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.