ఈనెల 9న మూఢ విశ్వాసాలపై సదస్సు

ఈనెల 9న మూఢ విశ్వాసాలపై సదస్సు

MBNR: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఈనెల నవంబర్ 9న “మూఢ విశ్వాసాలపై సదస్సు" కామ్రేడ్ కే. అయ్యన్న యాదిలో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం శాస్త్రీయ దృక్పథం, మధ్యాహ్నం మతం, చరిత్ర అంశంపై ఉపన్యాసం ఉంటుందన్నారు. అన్ని నాస్తిక సమాజం సభ్యులు, అభ్యుదయవాదులు, మానవతవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.