'లింబాద్రిగుట్టపై బయో టాయిలెట్ల ఏర్పాటు'

'లింబాద్రిగుట్టపై బయో టాయిలెట్ల ఏర్పాటు'

NZB: భీమ్‌గల్ లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా కొండపైన భక్తుల సౌకర్యార్థం బయో టాయిలెట్ల బస్సును ఇవాళ ఉదయం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి స్వీపింగ్, చెత్త ఎత్తిపోయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.