నూతన పెన్షన్ బిల్లు వెనక్కు తీసుకోవాలి

నూతన పెన్షన్ బిల్లు వెనక్కు తీసుకోవాలి

ELR: నూజివీడు పట్టణంలోని పోతు రెడ్డిపల్లి రోడ్డులో గల విశ్రాంత ఉద్యోగుల సంఘం యూనిట్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంఘ అధ్యక్షులు వి గోవిందరావు మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన పెన్షన్ రివైసేనరీ రూల్స్ బిల్లు వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ బిల్లును కేంద్రం సహృదయంతో వెనక్కు తీసుకోవాలని కోరారు.