'RDT పరిరక్షణ కోసం ర్యాలీకి తరలి రండి'

'RDT పరిరక్షణ కోసం ర్యాలీకి తరలి రండి'

ATP: RDT సంస్థను కాపాడుకునేందుకు ఆ సంస్థ లబ్ధిదారులు, ప్రజలు కదిలి రావాలని MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు పేర్కొన్నారు. అనంతపురంలోని R&B అతిథి గృహంలో దళిత సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశమయ్యారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం భారీ ర్యాలీ జరుగుతుందన్నారు.