నవోదయ ప్రవేశానికి గడుపు పెంపు

నవోదయ ప్రవేశానికి  గడుపు పెంపు

ప్రకాశం: జిల్లాలోని జవహార్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ వరకు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. జిల్లా పరధిలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 7780208733 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.