విశాఖకు రానున్న మంత్రి సత్యకుమార్
VSP: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అక్టోబర్ 26, 27 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 27న ఉదయం ఏఎంసీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం VIMS క్యాంపస్, ఆరిలోవలో ప్రాంతీయ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.