లక్షల్లో జీతం వదిలి.. నెల్లూరు SPగా

లక్షల్లో జీతం వదిలి.. నెల్లూరు SPగా

NLR: USలో లక్షల జీతం వద్దనుకుని IPS బాట పట్టారు నెల్లూరు కొత్త SP అజిత వాజెండ్ల. గుంటూరు(D)కు చెందిన ఆమె ప్రైమరీ విద్యను APలో చదివి, మెకానికల్ ఇంజినిరింగ్‌ను మద్రాస్ ITలో పూర్తి చేశారు. చదివిన చదువుకు USలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేసిన సంతృప్తింగా లేదని, సివిల్ సర్వీస్‌లోకి రావాలని HYD వర్సిటీలో పబ్లిక్ సర్వీస్‌లో పీహెచ్డ్ చదువుతూ సివిల్స్‌కు ఎంపికయ్యారు.