జాతీయస్థాయి అవార్డు గెలిచిన ఫోటోగ్రాఫర్‌కు సన్మానం
KMM: తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్‌లో వైరా పట్టణ ఫోటోగ్రాఫర్ చందు మదర్ అండ్ చైల్డ్ ఛాయాచిత్రానికి జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్ సాధించారు. గాంధారి జీవన శైలిలో తీసిన ఈ ఫోటోకు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మంగళవారం వైరా పట్టణ ఎస్సై రామారావు శాలువాతో సన్మానించారు.