'10 రోజుల వరకు రైతులు యూరియా వేయొద్దు'

'10 రోజుల వరకు రైతులు యూరియా వేయొద్దు'

MNCL: ఈనెల 6వ తేదీ వరకు భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటలకు ఎరువులు, పురుగు మందులు చల్లవద్దని బెల్లంపల్లి AO ప్రేమ్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. తెగులు మందులు, పుత మందులు,గడ్డి మందులు స్ప్రే చేస్తే వర్షాల వలన మొక్కలకు అందకుండా అవి వృధా అవుతాయన్నారు. వర్షపునీటిలో నత్రజని ఉంటుంది కాబట్టి 10 రోజుల వరకు యూరియా వేయొద్దన్నారు.