వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: షర్మిల

వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: షర్మిల

AP: విశాఖ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్ష నేటికి 1,545 రోజులకు చేరుకుంది. ఈ క్రమంలో కార్మికుల పక్షాన నేడు నిరాహార దీక్ష చేశామని తెలిపారు. BJP హయాంలో స్టీల్ ప్లాంట్‌కు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌లో తొలగించిన 2వేల మంది ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు.