రెండో విడత ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు

రెండో విడత ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు

మెదక్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు తెలిపారు. మొదటి విడత ఎన్నికలు ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ప్రశంసించారు. ఎన్నికలు జరిగే మండలాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు.