కన్నుల పండుగగా స్వామివారికి వసంతోత్సవం

కన్నుల పండుగగా స్వామివారికి వసంతోత్సవం

CTR: సోమల మండలం బంగారు తిరుత్తనిలోని శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వేద పండితుల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవమును వేడుకగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణ కర్తల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేక పూజలను నిర్వహించి ఆడికృత్తిక మహోత్సవాన్ని ముగింపు కార్యక్రమాలు చేపట్టారు.