మంగళగిరి వాసికి LOC అందజేత
GNTR: మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన తోట శివశంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ సీఎం సహాయనిధి నుంచి రూ. 4 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) మంజూరు చేయించారు. గురువారం టీడీపీ నేతలు బాధితుడు చికిత్స పొందుతున్న గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి ఎల్వోసీని అందజేశారు.