మెట్రో సమీపంలో మల్టీ యూస్ బిల్డింగ్స్‌పై HMDA స్టడీ
HYD: మెట్రో మార్గ సమీపంలో బహుళ ప్రయోజనాల కోసం భవనాలు నిర్మించడానికి HMDA స్టడీ చేస్తుంది. ఇందులో భాగంగానే వేరే పట్టణాల్లో అధికారులు రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు. మెట్రో సమీపంలోనే ఆఫీసులు, రెసిడెన్స్ ఉంటే ట్రాఫిక్ తగ్గుతుందని భావించి, ఈ బహుళ వినియోగ భవనాల కోసం అడుగు ముందుకు పడింది. మెట్రోకు అర కిలోమీటర్ వరకు పరిశీలిస్తున్నారు.