బోధన్ నుంచే కవిత పోటీ ?
NZB: జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సొంత గడ్డ నుంచే రాజకీయ పునరాగమనానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోందట. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా ఇవాళ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.