VIDEO: 'పరకాల అభివృద్ధికి అందరి సహకారం అవసరం'

VIDEO: 'పరకాల అభివృద్ధికి అందరి సహకారం అవసరం'

HNK : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకుని,వారి జీవనాధారం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా వ్యాపారులు సహకరించాలన్నారు.