వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే

వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే

HYD: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గందంగూడ లో శ్రీశ్రీశ్రీ జ్ఞాన వేంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవానికి అతిథులుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.