VIDEO: మాజీమంత్రి సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు

VKB: నవాబ్ పేట్ మండలంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా మాజీమంత్రి వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారన్నారు.