భారత్‌కు అమెరికా ఫోన్

విదేశాంగ మంత్రి జైశంకర్‌కు US విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఫోన్ చేశారు. భారత్-పాక్ మధ్య శాంతియుత పరిష్కారానికి అమెరికా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని ప్రతిపాదించారు. అగ్రరాజ్యం ప్రతిపాదనను జైశంకర్ స్వాగతిస్తూ.. భారత్ శాంతిని కోరుకుంటుందని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.