హక్కులను వినియోగించుకోవటమే అంబేద్కర్ కు నివాళి

హక్కులను వినియోగించుకోవటమే అంబేద్కర్ కు నివాళి

గుంటూరు: భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును సద్వినియోగపరచుకోవటం ద్వారానే అంబేద్కర్ కు ఘన నివాళి అందించిన వారి మౌతామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చెప్పారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.