పొట్టి శ్రీరాములుకు ఆర్యవైశ్యుల నివాళి

పొట్టి శ్రీరాములుకు ఆర్యవైశ్యుల నివాళి

KMM: మధిర పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం కల్యాణ మండపం ప్రధాన కార్యదర్శి ఆళ్ల శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష త్యాగాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.