VIDEO: వైభవంగా వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠా
BPT: అనంతవరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. గాలిగోపుర శిఖరం, గణపతి, నాగరాజ, కౌతుకబేర విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.