'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: ప్రైవేటు, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. సోమవారం ప్రజాపాలన-ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య పరీక్షల నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.