రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ ఎన్నిక

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ ఎన్నిక

PPM: ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను సోమవారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కల్లూరు జయబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మువ్వల అమర్నాథ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఆదివాసి ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రాజ్యాంగపరంగా కావాల్సిన హక్కులను అమలు జరిగేలా పోరాటం చేస్తామన్నారు.